Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...22న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పెళ్లి
posted on: Dec 6, 2024 10:07AM
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకట దత్త సాయితో పివీ సింధు పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పివీ రమణ తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనుంది. జనవరి నుంచి పివి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.


.webp)
.webp)


