TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీలక్ష్మి బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ పిటీషన్‌

Published on: Mon Dec 19, 2011 4:11PM

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఈ రోజు హైకోర్టులో సీబీఐ పిటీషన్‌ వేసింది. సీబీఐ పిటీషన్‌ను విచారణ కోసం హైకోర్టు స్వీకరించింది. ఈ పిటీషన్‌కు కౌంటర్‌ పిటీషన్‌ వేయాలని కోర్టు శ్రీలక్ష్మిని ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను ఈనెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.