TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేత తెలుగమ్మాయి స్నిగ్థ

Published on: Sat Jun 2, 2012 2:06PM

ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో పశ్చిమ మెల్‌బోర్న్‌కు చెందిన ప్రవాస భారత విద్యార్థిని స్నిగ్థ నందిపాటి విజయం సాధించింది. గెతాపెన్స్ అనే ఫ్రెంచ్ పదానికి స్పెల్లింగ్‌ను సరిగా చెప్పడం ద్వారా స్నిగ్థ గెలిచింది. ఛాంపియన్‌గా అవతరించిన స్నిగ్ధకు దాదాపు 16 లక్షలు రూపాయలను ప్రైజ్‌ మనీగా అందుకుంది. కాగా, 1999 నుంచి యూఎస్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ప్రవాస భారత విద్యార్థుల హవా మొదలైంది. నూపుర్ లాలా తొలుత ఈ ఘనత సాధించారు. తరువాత అనామికా వీరమణి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు.