TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైకోర్టుకు సవాల్.. సుప్రీంను ఆశ్రయించిన సోనియా, రాహుల్

Published on: Thu Feb 4, 2016 11:33AM

నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు సమర్ధించడాన్ని.. సవాల్ చేస్తూ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సోనియా, రాహుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో ఢిల్లీ కోర్టు వీరికి బెయిల్‌ కూడా మంజూరు చేసింది.