TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బికినీ వేసుకో.. మంచి ఓపెనింగ్స్ వస్తాయి

Published on: Sun Mar 2, 2014 10:06AM

 

 

 

ఈ మాటలు ఒక తండ్రి తన కూతురితో అన్నాడంటే నమ్మగలరా? కానీ అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్ తో ఇదే చెప్పాడట. బేవకూఫియా అనే సినిమా కోసం సోనమ్ రెండు చిన్న చిన్న వస్త్ర విశేషాలు మాత్రమే వేసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గర పోజులిచ్చింది. అయితే, దాని గురించి తన తండ్రికి తెలుసని, ఆయన హృదయం చాలా విశాలమైనదని ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే సోనమ్.. ఈ సినిమా కోసం సన్నగా రివటలా తయారైందట. బేవకూఫియాకు సైన్ చేసేటప్పుడే తనకు బికినీ సీన్ గురించి తెలుసని ఇప్పడు చెబుతోంది.