TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'3జి' అందాలు

Published on: Thu Mar 7, 2013 4:10PM

 

 

sonal chauhan hot, sonal chauhan hot bikini, sonal chauhan hottest

 

'రెయిన్ బో' అనే తెలుగు సినిమాలో నటించిన ఈఅమ్మడు పేరు సోనాల్ చౌహాన్. ఆ తరువాత తెలుగులో ఏ సినిమాలోను కనిపించలేదు. బాలీవుడ్ లో 'జన్నత్' లో నటించిన ఎక్కువగా ఆఫర్లు రాలేదు. తాజాగా నీల్ నితిన్ ముకేష్ తో '3G'అనే సినిమాలో నటిస్తున్న సోనాల్ చౌహాన్ హద్దులు దాటినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఏకంగా బికిని వేయడమే కాకుండా ముద్దు సీన్ లలో కూడ రెచ్చిపోయి నటించింది. అందాల ప్రపంచం కదా, సినీ రంగంలో గ్లామర్ తక్కువైతే ఎలాగానుకుందో ఏమో..బికినిలో తడి తడి గా బీచ్ లో అందాలను ఆరబోసిందిలా. ఈ సినిమాతో నటిగా బాలీవుడ్ లో స్థిరపడిపోవాలనే కృతనిశ్చయంతో ఉన్న సోనాల్ కి కాలం కలిసొచ్చేలావుంది.