ఆ నగ్న వీడియోలు సోనాక్షివేనా?

Publish Date:Apr 22, 2015

 

సోషల్ మీడియాలోకి ఎంటరైతే చాలు... ఈ నగ్న వీడియో ఫలానా హీరోయిన్‌ది అంటూ అనేక వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ ధోరణి హాలీవుడ్ హీరోయిన్ల విషయంలో బాగా కనిపిస్తూ వుంటుంది. అప్పుడప్పుడు మన హీరోయిన్ల పేర్లతో కూడా ఇలాంటి వీడియోలు షికార్లు చేస్తూ వుంటాయి. ఈమధ్య కొందరు దక్షిణాది హీరోయిన్లవిగా చెబుతూ కనిపించిన వీడియోలు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు వీటి బారిన బాలీవుడ్ అందగత్తె సోనాక్షి సిన్హా కూడా పడింది. సోనాక్షి సిన్హా పోలికలతో వున్న ఒక యువతి నగ్న వీడియోలు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని సోనాక్షి దృష్టికి మీడియా తీసుకెళ్ళినప్పుడు ఆమె కస్సుమంది. ఆ వీడియోలు తనవి కావని, తనను అప్రతిష్ఠపాలు చేయడానికి ఎవరో కుట్రపన్ని ఈ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది.

By
en-us Political News