Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య
posted on: Mar 30, 2015 2:31PM

హైదరాబాద్ నగరంలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైంది. కొద్ది రోజుల క్రితమే వివాహం జరిగిన అనూష అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం సోమవారం ఉదయం బయటపడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఆ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని ఎవరు హత్య చేసి వుంటారన్న అంశం మీద పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



.jpg)


