TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ లో సమైక్యపోరాటం

Published on: Wed Sep 25, 2013 7:32AM

 

సచివాలయ సీమాంద్ర ఉద్యోగులు ఢిల్లీ వెళ్లనున్నారు. తమ ఆకాంక్షను అధిష్టానానికి తెలియ జేయటానికి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను విరమించుకోవాలని వారు కేంద్రాన్ని కోరనున్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 26 న కొవ్వత్తుల ప్రదర్శన, 27న జంతర్‌ మంతర్‌ వద్ద దర్నా జరుపుతారు. తరువాత పలువురు జాతీయ నేతలతో సమావేశమయి రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతానికి కలిగే అన్యాయాలను వివరించనున్నారు.

ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన సచివాల సీమాంద్ర ఉద్యోగలు ఫోరం చైర్మన్‌ మురళీ కృష్ణ, ఇప్పటికి వారి ఢిల్లీ పర్యటనకు సంభందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.