TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు స్టాప్!

Published on: Tue Oct 1, 2024 4:32PM

 

 

 

 

 

 

 

 

 

 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తునకు బ్రేక్ పడింది. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో సిట్ విచారణను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.