TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నటి సింధుమీనన్ పై రూమర్స్

Published on: Sun Sep 8, 2013 11:20AM

 

Sindhu Menon Commits Suicide, Sindhu Menon Suicide

 

 

 

దక్షిణాది సినిమా నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. అప్పుల బాధలు తాళలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ ప్రచారం సాగింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ సింధూమీనన్ ఖండించింది. నేను షూటింగ్ లో బిజీగా వున్నాను..నా పైన వచ్చిన వార్తలన్నీ రూమర్లు అంటూ చెప్పుకోచ్చింది. వ్యక్తి గతంగా తనకెలాంటి సమస్యలు లేవంటూ విన్నవించింది. తెలుగులో ‘చందమామ', ‘వైశాలి' చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సింధు మీనన్.