సిద్ధరామయ్య రాజీనామాకి రెడీ?
posted on: Oct 7, 2024 2:56PM

దసరా తరువాత ఏ క్షణంలోనైనా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర అన్నారు. ముడా కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున సిద్దరామయ్యకు రాజీనామా తప్ప మరో గత్యంతరం లేదన్నారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు.
Latest YouTube Trending Video NEWS






