TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రియ చూసి భయపడుతున్న ఛార్మి

Published on: Mon Jun 10, 2013 5:43PM

 

 

 

 

అగ్ర హీరోలందరితో నటించిన అందాల శ్రియ కు ఈ మధ్య సినిమా అవకాశాలు పూర్తిగా రావడమే లేదు.పబ్బుల్లో తాగి తాగి, తన లైఫ్ ని ఏదో ఒక విధంగా కొనసాగిస్తుంది. తను పబ్బుల్లో తాగి ఎంజాయ్ చేసిన ఫొటోస్ అన్ని కూడా ఇప్పటికే నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ అమ్మడు వేశ్య పాత్రలో నటించిన తాజా చిత్రం పవిత్ర. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం చుసిన ప్రతి ఒక్కరికి తలపోటు తప్ప, సినిమా చుసామనే సంతృప్తి ఎవరిలో కనిపించట్లేదు. దీంతో శ్రేయ మళ్ళీ పబ్బులో మందు కొడుతు టైం పాస్ చేస్తుందట.

 

ఇదిలా ఉంటే... పబ్బులో ఎంజాయ్ చేసే మరో బ్యూటీ చార్మింగ్ గర్ల్ ఛార్మి ఒకరు. ఈ అమ్మడికి సినిమా అవకాశాలు రావడం తక్కువ అవడంతో బయట జరిగే డాన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్తుంది. అయితే ఛార్మి నటిస్తున్న తాజా చిత్రం ప్రేమ ఒక మైకం. ఈ చిత్రంలో ఛార్మి కూడా వేశ్య పాత్రలో నటిస్తుంది. శ్రేయ వేశ్య పాత్రలో నటించిన పవిత్ర సినిమా ఎలాగో అట్టర్ ప్లాప్ అవడంతో.. తన సినిమా కూడా అలాగే అవుతుందని ఛార్మి భయపడుతుంది. మరి ఈ సినిమాతో ఛార్మి తన సినిమాలు కొనసాగిస్తుందో లేక మళ్ళీ పబ్బులు, పార్టీలు అంటూ సినిమాలకు మెల్లి మెల్లిగా దూరం అవుతుందో చూడాలి.