TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షిరిడి బస్సులో దొంగల భీబత్సం

Published on: Sun Nov 17, 2013 9:49AM

 

షిరిడి నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సుపై దోపిడి దొంగలు తెగబడ్డారు. అహ్మద్ నగర్ జిల్లా జాంఖేడ్ ప్రాంతంలో బస్సును ఆపి లోపలికి చొరబడిన 15 మంది దొంగలు దోపిడీకి తెగబడ్డారు. ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు, నగదు దోచుకెళ్లారు. గతంలో కూడా అదే ప్రాంతంలో పలుమార్లు దొపిడిలు జరిగినా అక్కడి పోలీసులు తగు భద్రతా ఏర్పాట్లు తీసుకోకపోవటంతో మరో సారి పరిస్థితి ఎదురైంది. ఈ సంఘటన పై ప్రయాణికులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.