ఢిల్లీ గ్యాంగ్ రేప్ : షెర్లిన్ ట్విట్ సంచలన౦

posted on: Jan 3, 2013 5:11PM

 

sherlyn chopra ready for being raped, sherlyn chopra ready for rape, sherlyn chopra rape

 

 

" నన్ను రేప్ చేస్తే ఇకా ఇండియాలో అసలు రేప్ లు జరగకుండా ఉంటాయంటే నేను రేప్ చేయించుకోవడానికి రెడీ" అని షెర్లిన్ చోప్రా ట్విట్టర్ లో ప్రకటించింది. ఆమె చేసిన ఈ సంచలన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోయి పోయి పచ్చిగా రేప్ చేయించుకుంటాను అని చాంటింపు వేసిందేంటా అని నోరెళ్ల బెడుతున్నారు.. ఈ బాలీవుడ్ తారలు ఏ సమస్య మీద ఎలా స్పందిస్తారో అర్థంకాదు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై దేశమంతట నిరసనలు పెలుబికుతుంటే...ఈ బాలీవుడ్ హాట్ స్టార్ మాత్రం కొత్త సవాల్ లు విసురుతోంది.


షెర్లిన్ చోప్రా చేసిన ట్విట్:
   
 (“Dear HATERS, u say that I should be raped. IF my rape can guarantee no further rapes of India’s daughters, then I am ready by all means# No fear”)

 

google-ad-img
    Related Sigment News
    • Loading...