చావడానికి సిద్దమా?
Published on: Thu Jan 17, 2013 4:07PM

Are ya’ll ready to die…..అంటూ ప్రముఖ మోడల్, నటి షెర్లీన్ చోప్రా ట్విట్టర్ లో తన తాజా ఫోటోను పోస్ట్ చేసింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులను ఉద్దేశించి నన్ను రేప్ చేసుకోండి అంటూ సవాల్ చేసిన ఈ సుందరి తనను రేప్ చేసిన తరువాత దేశంలో అత్యాచారాలు అనేవి ఉండకూడదు అని చెప్పి సంచలనం రేపింది. తాజాగా కురచ దుస్తుల్లో తుపాకి చేతిలో పట్టుకుని చావడానికి సిద్దమా ? అని అడుగుతోంది. Pistol ki Goli se Nahi…. Aapki Hotness se Darrrrrrr Lagta Hai.” అని రాసుకొచ్చింది.


