TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంగీత దర్శకుడి పెళ్లి బాజాలు

Published on: Wed Nov 13, 2013 6:54PM

 

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ నెల 28న ఓ ఇంటి వాడు అవబోతున్నాడు. పెళ్లి కూతురు పేరు మాధురి. వచ్చే నెల 1న నాగార్జునకి చెందిన హైదరాబాదులో యన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ జరుగుతుంది. శేఖర్ చంద్ర ప్రస్తుతం ప్రస్తుతం నిఖిల్, స్వాతి నటిస్తున్న ‘కార్తీకేయ’ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇదిగాక, సాయిరాం శంకర్ నటిస్తున్న ‘దిల్లున్నోడు’ మరియు చిత్రాలకు దర్శకుడు నీలకంఠ ‘మాయ’ మరియు ‘వీకెండ్ లవ్’ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు.