TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అర్ధవంతంగా తప్పుకున్న శశాంక్ మనోహర్..

Published on: Wed Mar 15, 2017 4:58PM

 

ఐసీసీ ఛైర్మన్ పదవి నుండి శశాంక్ మనోహర్ తప్పుకున్నాడు. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే  శశాంక్ మనోహర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. అర్ధవంతంగా శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. గత కొంత కాలంగా బీసీసీఐ  శశాంక్ మనోహర్ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.