TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెన్నై ఎక్స్ ప్రెస్ దీపిక లుక్ కేక

Published on: Fri Mar 15, 2013 6:39PM

 

 

Shahrukh Khan gets Deepika, Shahrukh Deepika on the sets

 

 

“చెన్నై ఎక్స్ ప్రెస్” లో షారుక్ ఖాన్ తో కలిసి చిందేస్తోన్న దీపికా పదుకోణ్ సరికొత్త లుక్ కేక పుట్టించేస్తోంది. సినిమా దర్శకుడు రోహిత్‌శెట్టి ఈ మధ్యే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నీలిరంగు లుంగీ, ముడేసిన ఎర్రచొక్కా ధరించిన దీపికా పదుకునే స్టిల్స్ బాలీవుడ్ అంతా హాట్‌టాపిక్‌గా మారాయి. షారూఖ్‌ను డామినేట్ చేస్తూ ప్రచార చిత్రాల్లో దీపికాపదుకొనే కనిపిస్తోందనే వార్తలూ హల్ చల్ చేస్తున్నాయి. అందాల ఆరబోతకు మొహమాట పడిని ఈ సెక్సీ సుందరి బికినీలోనే కాదు....లుంగీలోనూ కత్తిలా ఉందని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.