TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణాలో ఎలా పర్యటిస్తారు ...?

Published on: Thu Jul 19, 2012 3:25PM

చేనేత కార్మికులపై సమస్యలపై సరైన అవగాహన లేకుండా వైఎస్సార్ సిపి అధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో ఎలా పర్యటిస్తారని టి.ఆర్.ఎస్. నాయకుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మోకాలడ్డకుంటే ఏనాడో తెలంగాణా వచ్చేదని, వైఎస్సార్ సిపి కి తెలంగాణాపై చిత్తశుద్ధి లేదని ఆయన అంటున్నారు. విజయమ్మ తెలంగాణా పై స్పష్టమైన వైఖరి తెలపకుంటే టి.ఆర్.ఎస్. కార్యకర్తలు విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.