TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'సీతమ్మ వాకిట్లో...' ఆడియో రిలీజ్ డీటైల్స్

Published on: Sun Dec 16, 2012 1:30PM

 

	 Seethamma Vakitlo Sirimalle Chettu, SVSC audio, SVSC audio launch, SVSC audio release

 

 

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ను ఈ రోజు గ్రాండ్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో లో ఆడియో రిలీజ్ కోసం స్పెషల్ సేట్ ని వేశారు. దిల్ రాజు మాట్లాడుతూ కొత్త పద్దతిలో ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేశామని అన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో మహేష్ బాబు , వెంకటేష్ గారి పాత్రలు అందరికి గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో కుటుంబ విలువలకు పెద్ద పీట వేశాము. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుందని అన్నారు. జనవరి 11,2013 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవుతోంది. మిక్కీ జే మేయర్ అందించే సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.