సీక్రెట్ కెమెరాలున్నాయి జాగ్రత్త...
Published on: Thu Feb 19, 2015 10:49AM

దొంగలున్నారు జాగ్రత్త.. కుక్కలున్నాయి జాగ్రత్త... అనే జాగ్రత్తలు ఇప్పటి వరకూ మనకి తెలుసు.. ఇప్పుడు ‘సీక్రెట్ కెమెరాలున్నాయి జాగ్రత్త’ అని హెచ్చరించాల్సిన రోజులు వచ్చేశాయి. ఈమధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు సీక్రెట్ కెమెరాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సినిమా హీరోయిన్లు కూడా వీటి బారిన పడుతున్నారు. దానికి సంబంధించిన చిన్న వీడియో ఇది...


