Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్
posted on: May 5, 2022 3:49PM
లంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ ల ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. నిజానికి ఆయన పదవీ కాలం 2024 ఏప్రిల్ 2 వరకూ ఉంది. అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
దీంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
మే 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.



.webp)


