TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రగ్స్‌ కేసులో వెయిట్‌లిఫ్టర్‌- గోల్డ్‌ మెడల్‌ గోవిందా!

Published on: Fri Jun 1, 2018 4:16PM

 

ఈమధ్యకాలంలో సంజితా చాను పేరు మారుమోగిపోయింది. కామన్‌వెల్త్‌లో ఆమె గోల్డ్‌మెడల్‌ను సాధించడమే అందుకు కారణం. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఆశ కాస్తా ఆవిరైపోయింది. కారణం! సంజితా చాను డోపింగ్‌ టెస్టులో ఫెయిల్‌ కావడమే! ఆమె టెస్టోస్టెరోన్ అనే హార్మోనుని పెంచే మందులు వాడినట్లు బయటపడటమే. దీంతో ఆమె భవిష్యత్తు అనుమానంలో పడిపోవడమే కాకుండా... కామన్‌వెల్త్‌లో సాధించిన గోల్డ్‌ మెడల్‌ను కూడా తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హతవిధీ!