TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘పెటా’ ప్రచారకర్తగా సానియా

Published on: Thu Sep 11, 2014 4:22PM

 

జంతుహింసకు వ్యతిరేకంగా స్థాపించిన ‘పెటా’ సంస్థ సెలబ్రిటీలతో జంతు హింసకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పెటా’ సానియా మిర్జాను తమ ప్రచారకర్తగా ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన ఫొటో షూట్‌ని గురువారం జరిపింది. దేవకన్యలాగా రెక్కలతో వున్న సానియా మిర్జా, ఆమె పక్కన పలు జంతువుల బొమ్మలు, చేతిలో ‘బి యాన్ ఏంజిల్ ఫర్ యానిమల్స్.. ఎడాప్ట్ నెవర్ బై’ అనే బోర్డుతో ఆకట్టుకునేలా కనిపించింది.