Latest News

సానియా.. చీపురు పట్టింది.. చెత్త ఊడ్చింది..

posted on: Oct 16, 2014 6:20PM

 

స్వచ్ఛ్ భారత్ కోసం అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో సానియా  మీర్జా చీపురు పట్టి చెత్తను ఊడ్చింది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ్ భింద్రాలను సానియా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...