TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సైలెంట్ గా చేసేసుకుంది

Published on: Wed Jan 22, 2014 9:38AM

 

బాలీవుడ్ హాట్ బ్యూటీ సమీరారెడ్డి మంగళవారం సాయంత్రం ముంబాయిలో పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, మోటార్స్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అక్షయ్ వర్ధేతో సమీరా పెళ్లి నిన్న సాయంత్రం ముంబాయిలోని బాంద్రాలో రహస్యంగా జరిగింది. చాలా తక్కువమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారు. హిందీ, తమిళ చిత్రాలతో పాటు తెలుగులో "అశోక్", "నరసింహుడు", "జై చిరంజీవ" వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.