బరితెగించిన శాడిస్టుమొగుడు... వీడియోలు...
posted on: Aug 31, 2014 11:22AM

హైదరాబాద్‌లో ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం బయటపడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి ఆ ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం పెళ్ళయింది. పెళ్ళయిన దగ్గర్నుంచి భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా వీడియో తీశాడు. ఇప్పుడు తనకు విడాకులు ఇవ్వకపోతే ఈ వీడియోలన్నీ మీ బంధుమిత్రులందరికీ పంపిస్తానంటూ తన భార్యని బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా, గతంలో తాను చిత్రీకరించిన పలువురు యువతుల నగ్న వీడియోలను తన భార్యకి చూపిస్తూ ఆమెని మానసికంగా వేధిస్తున్నాడు. ఆరు నెలలుగా తన భర్త శాడిజాన్ని భరిస్తూ వచ్చిన ఆ యువతి ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది.


.jpg)
.jpg)


