TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాధురి దీక్షిత్‌ మరణించింది..!!

Published on: Fri Jul 26, 2013 11:15AM

 

Rumours of Madhuri Dixit,  Madhuri Dixit passing away, Has Madhuri Dixit really died

 

 

బాలీవుడ్‌ గ్రేట్‌ యాక్టరస్‌ బ్యూటీక్వీన్‌ ఆఫ్‌ ఇండియా ఇక లేరు.. ఈవార్త ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.. హిందీ చిత్ర సీమను దశాబ్దాల పాటు ఓ ఊపుఊపేసిన అందాల తార మాధురి దీక్షిత్‌ చచ్చిపోయింది అంటూ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి..

 

అయితే ఈ వార్తనలు ఖండించింది మాధురి.. తాను హార్ట్‌ ఎటాక్‌ మరణించానని వార్తలు తనని కూడా షాక్‌ గురిచేసాయని.. ప్రస్థుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ ఫ్యాన్స్‌ మెసేజ్‌ అందించింది..


సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ వారి అత్యుత్సాహంతో ఓ అందాల భామ బతికుండగానే చనిపోయిన్నట్టుగా వార్త వచ్చిందని మాధురి ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.