TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోహిత్ కి ఇది బాగా సరిపోతుందట...!

Published on: Tue Dec 3, 2013 10:04AM

 

నారా రోహిత్ హీరోగా పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "రౌడీ ఫెలో". విశాఖ సింగ్ హీరోయిన్. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... కథకు, రోహిత్ పాత్రకు సరిపోయే టైటిల్ ఇది. రోహిత్ మొదటిసారిగా పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటిస్తున్నాడు. పి.సి.శ్రీరామ్ దగ్గర శిష్యరికం చేసిన అరవింద్ గాంధీ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సన్నీ సంగీతం అందిస్తున్నారు. 2014 ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.