మన రోజువారీ డైట్‌లో ఏం ఉండాలి..?

మనం తీసుకునే రోజువారీ ఆహారంలో (డైట్) లో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు అనే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య తరచుగా డైట్ విషయంలో వినిపిస్తున్నది ఏంటంటే మిల్లెట్స్ (చిరు ధాన్యాలు). మనల్ని ఆరోగ్యముగా ఉంచడంలో మిల్లెట్స్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   

https://www.youtube.com/watch?time_continue=4&v=nPnvmLnC0D8