మిక్స్డ్ డైట్..

సాంప్రదాయకమయిన ఆహరం లేదా మిక్స్డ్ డైట్ గురించి మీరెప్పుడయినా విన్నారా? మన పూర్వీకుల నుండి వస్తున్న ఆహారపు అలవాట్లనే సాంప్రదాయకమయిన ఆహరం అంటారు. 4 లేదా 5 ఫుడ్ గ్రూప్స్ కలిపి ఆహారంగా తీసుకోవడాన్ని మిక్స్డ్ డైట్ అంటారు. ఒకవేళ మిక్స్డ్ డైట్ ప్లేస్ లో వేరే ఆహరం తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది. సో, మిక్స్డ్ డైట్ తీసుకునేప్పుడు కొత్త ఆహారపు అలవాట్లు చేసుకోకూడదు. మిక్స్డ్ డైట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=qy26kCg1c_A