మీ పిల్లలు ఫిట్ గా వుండాలంటే ఈ ఆహారం ఇవ్వండి..

పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రతి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరి, పిల్లలకు ఇచ్చే ఆహారంలో మాంస కృత్తులు, ఇనుము, క్యాల్షియం, జింక్ వీటితో పాటు విటమిన్ A , విటమిన్ C , విటమిన్ D ఇవన్నీ సరయిన మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు చెప్పే సూచనల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=rT5nUsrGXvw&t=191s