Right Diet For Old Age..

posted on: Jan 22, 2018 11:07AM

 

జీవితంలో ఎంతో పోరాడి.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి నిశ్చింతగా ఉండే వయసు వృద్ధాప్యం. కానీ శరీరంలో పటుత్వం తగ్గిపోయి.. వ్యాధులు దండయాత్ర చేసే ఆ వయసులో చిన్న చిన్న ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=1S_jSRyXRH4

google-ad-img
    Related Sigment News
    • Loading...