TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దీపావళి మీద వర్మ తుంటరి ట్వీట్లు

Published on: Wed Nov 11, 2015 11:29AM

 

రామ్‌గోపాల్ వర్మ దీపావళిని కూడా వదలకుండా తుంటరి ట్వీట్లు చేశాడు. ‘‘కాలిన తరువాత ఆ విపరిణామాలను ఎదుర్కొనే ధైర్యమున్న ప్రతీ ఒక్కరికి అన్ సేఫ్ హ్యాపీ దీవాళి. ఇవాళ రాత్రి ఎలాంటి ఊహించని సంఘటనల కారణంగా మీ ఆస్తులు, ఆనందం కాలిపోవద్దని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా. మనలో ఎవరికీ నరకాసురుడు మనకు చేసిన అన్యాయం ఏమిటో తెలియకపోయినా అతని చావును ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం పండుగ చేసుకోవటానికి ఓ రీజన్ కావాలి కదా’’ అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్లు చేశాడు.