TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిపబ్లిక్ డే.. దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు

Published on: Tue Jan 26, 2016 8:52AM

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు 67వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా మోడీ ట్విట్టర్‌ ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, రాజ్యాంగ రూప కల్పనలో పాలుపంచుకున్న మహానుభావులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.