Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Remedies For Anemia...
posted on: Jan 18, 2018 1:44PM

అనీమియా అంటే రక్తంలో అవసరం కన్నా తక్కువ మోతాదులో హిమోగ్లోబిన్ ఉండడం. ఈ సమస్య మన భారతీయుల్లో, అందులోనూ ఆడవాళ్లు మరియు చిన్నపిల్లల్లో కాస్త ఎక్కువగా ఉంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోవడం, నీరసించిపోవడం, బుద్ది మందగించడం లాంటివి జరుగుతుంటాయి. మరి అనీమియా ప్రాబ్లెమ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.. https://www.youtube.com/watch?v=yytNrsuoRKE
Latest YouTube Trending Video NEWS



.jpg)


