TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర విభజన జరగదు తేల్చిన రాయపాటి

Published on: Sun Dec 18, 2011 11:59AM

హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదన్నారు. ఈరోజు ఆయన విలేఖరులతో మాట్లాడారు. గృహ సంబంధిత విభజన అంశంపై సంకోచించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర విభజనకు ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం సుముఖంగా లేదన్నారు.