Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిప్పు కాంభినేషన్‌లో మరోసినిమా
posted on: Sep 3, 2013 8:13AM

నిప్పులాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన వైవియస్ చౌదరి నిర్మాతగా రవితేజ మరోసినిమా చేయనున్నాడు. గతంలో నిప్పు సినిమాతో నష్టపోయిన వైవియస్‌ను ఆదుకోటానికే రవితేజ ఈ సినిమా అంగీకరించాడన్న టాక్ వినిపిస్తుంది.
బొమ్మరిల్లు బ్యానర్‌పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా బాబి అనే కొత్త దర్శకడు పరిచయం కాబోతున్నాడు. బలుపు సినిమాకు కథ అందించి రవితేజ కెరీర్‌ను మళ్లీ సక్సెస్‌ట్రాక్‌లోకి తీసుకొచ్చిన బాబితో ఓ సినిమా చేస్తానని బలుపు షూటింగ్ సమయంలోనే రవితేజ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఈ సినిమా అంగీకరించాడట.
ఇటీవల వైవియస్ చౌదరి ఆఫీస్‌లో యూనిట్ సభ్యుల మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలఖరునుంచి ప్రారంభం కానుంది. మరి రవితేజకు బలుపులాంటి సక్సెస్‌ఫుల్ కథ అందించిన బాబి డైరెక్టర్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.



.jpg)


