రవితేజ ‘పవర్’ రిలీజ్ డేట్...
Published on: Thu Sep 4, 2014 12:23AM

రవితేజ హీరోగా కె.ఎస్.రవీంద్ర (బాబీ)ని దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ‘పవర్’ సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇది పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్ అని నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన హన్సిక, రెజీనా నటించారు.


