Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైద్రాబాద్ లో నడుస్తున్న బస్సులో రేప్
posted on: Jul 30, 2024 3:48PM
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు రేప్ కేసులు నమోదయ్యాయి. ... నడుస్తున్న బస్సులో రేప్ జరిగిన సంఘటన ఒకటి హైదరాబాద్లో వెలుగు చూసింది. నిర్మల్ నుంచి ప్రకాశంకు బయలు దేరిన ఓ ప్రయివేటు బస్సులో రేప్ జరిగింది. బస్సు హైద్రాబాద్ కు రాగానే బాదిత యువతి 100 నెంబర్ కు డయల్ చేసి పోలీసులను అప్రమత్తం చేసింది. 36 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో రేప్ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. మహిళ అంగీకారంతో శారీరక వాంఛ తీర్చుకున్నానని కో డ్రైవర్ చెబుతున్నాడు. ఓయూ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. కో డ్రైవర్ భయపెట్టడం వల్లే అరవలేకపోయానని మహిళ చెబుతోంది. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసినట్టు బాధిత యువతి చెబుతోంది. హరికృష్ణ ట్రావెల్ బస్సును పోలీసులు చేజ్ చేసి యువతిని రక్షించారు. కాగా వనస్థలిపురంలో సాప్ట్ వేర్ ఇంజినీర్ పై రేప్ జరిగింది. రెండు వేర్వేరు చోట్ల ఒకే రోజు రేప్ లు జరగడం దిగ్బ్రావతి కలిగించింది.


.webp)



