Latest News
రేపు వర్మ రౌడీ ఫస్ట్ లుక్
posted on: Feb 20, 2014 2:15PM

మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రౌడీ". వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపు(ఫిబ్రవరి 21) విడుదల చేయనున్నారు. ఇందులో మోహన్ బాబు సరసన జయసుధ, విష్ణు సరసన శాన్వి కథానాయికలుగా నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పార్థసారథి, గజేంద్ర, విజయ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS






