TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమంత తప్పుకుందా.. తీసేశారా?

Published on: Wed Feb 11, 2015 2:43PM

 

రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో మొదట సమంతని హీరోయిన్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరింది. ఇంతకీ సమంతని తీసేశారా.. తప్పుకుందా?