TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ చరణ్ 'తుఫాన్' ట్రైలర్ వీడియో

Published on: Mon Mar 25, 2013 3:43PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ చిత్రంతో రామ్ చరణ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో 'తుఫాన్' గా విడుదల చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈసినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘తుఫాన్’ సృష్టించబోతున్నారు. అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.