రాజ్యసభ సీటు కావాలి : వివేకా
Published on: Thu Feb 23, 2012 1:43PM
న్యూఢి
ల్లీ : రాజ్యసభ సీటు కోసమే తాను ఢిల్లీకి వచ్చినట్టు మాజీ మంత్రి, మాజీ సీఎం దివంగత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు. 25 ఏళ్లుగా కడపకు రాజ్యసభ సీటుకాంగ్రెస్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. కార్యకర్తల కోసమే తాను రాజ్యసభ సీటను ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.


