TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.!

Published on: Fri Aug 21, 2026 4:49PM

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజులలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్ లో  ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా   రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

 అలాగే   తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ల్లో అలర్ట్ జారీ చేసింది.  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

Rain alert to telugu states,   IMD rainfall warning, rains  AP and Telangana, Telanga districtsyellow alert