Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హీరోయిన్ నగ్న వీడియో లీక్
posted on: Apr 27, 2015 2:19PM

హీరోయిన్ రాధికా ఆప్టే నగ్న వీడియోలు లీక్ అయ్యాయి. ఇటీవల ఆమె అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న 20 నిమిషాల నిడివి వున్న షార్ట్ ఫిలింలో నటించింది. అందులో ఆమె నగ్నంగా నటించిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ నగ్న దృశ్యాలు లీక్ అయ్యాయని దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాధికా ఆప్టే నగ్న దృశ్యాలు ఆదివారం నుంచి వాట్సప్ తదితర సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య కూడా రాధికా ఆప్టే బాత్రూమ్ సన్నివేశాలు అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అప్పుడు రాధికా ఆప్టే ఆ వీడియోలలో వున్నది తాను కాదని ఖండించింది. ఇప్పుడు ఆమె నగ్న దృశ్యాలు లీకయ్యాయి. అయినా ఈ విషయంలో రాధికా ఆప్టే బాధపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే నటించడానికి లేని బాధ లీకైతే ఎందుకట?


.jpg)



