TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చార్మినార్ లో బన్నీ గుర్రం పరుగో...పరుగు

Published on: Mon Dec 16, 2013 2:17PM

 

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చేజింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ గా భోజ్ పురి నటుడు రవికిషన్ నటిస్తున్నారు. బన్నీ సరసన శృతిహాసన్, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.