Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కండిషన్లు పెట్టి లొల్లి చేస్తుందట...!
posted on: Sep 19, 2013 10:48AM

ఎన్.టి.ఆర్. హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రభస".సమంత హీరోయిన్. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళీ నటి నజ్రియాను ఎంపిక చేశారు. అయితే ఇటీవలే ఈ అమ్మడిపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. అయితే ఈ అమ్మడు షూటింగ్‌లో మాత్రం పలు కండిషన్లు పెడుతుందట. తనను ఎక్స్‌పోజింగ్ చేసినట్లుగా చూపించినా అంగీకరించననీ, క్లోజ్ షాట్స్‌లో నడుము, బొడ్డు వంటి వాటిని చూపించకూడదని షరతులు పెడుతూ యూనిట్ సభ్యులను ముప్పుతిప్పలు పెడుతుందట. మరి ఈ చిత్రం పూర్తయ్యే సరికి ఇంకా ఎలాంటి రభస చేస్తుందో ఈ అమ్మడు అని యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.






