TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ, తెలంగాణలో బీసీలకు కొత్త పార్టీ.. ఆర్.కృష్ణయ్య

Published on: Wed May 4, 2016 3:41PM

 

ఏపీ, తెలంగాణలో బీసీలకు కొత్త పార్టీ రానుంది. తెలంగాణ బీసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య త్వరలో ఆంధ్రా, తెలంగాణలో బీసీ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ బీసీలకు కొత్త పార్టీ లేదు.. రాజకీయపార్టీలన్నీ అగ్రకులాల ఇంట్లో ఉన్నాయి.. త్వరలో బీసీలకు కొత్తపార్టీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. బీసీ పార్టీతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకెళ్తామని అన్నారు